టీపీసీసీ అధ్యక్షునికి ఘన స్వాగతం
NGKL: నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా కల్వకుర్తికి వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు స్థానిక నాయకులు మంగళవారం ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్ తదితర ముఖ్య నాయకులు పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్తాలో గజమాలతో ఘన స్వాగతం పలికారు.