శేకూరులో కేంద్ర బృందం పర్యటన

శేకూరులో కేంద్ర బృందం పర్యటన

గుంటూరు: చేబ్రోలు మండలం శేకూరు గ్రామంలో నేషనల్ క్వాలిటీ అసూరెన్స్ స్టాండర్డ్స్ కేంద్ర బృందం పర్యటించింది. గ్రామస్థాయిలోని ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతులు ప్రజలకు అందుతున్న వైద్య సేవలు మందులు తదితరాలను పరిశీలించారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వైద్య సౌకర్యాలపై సిబ్బందిని అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు.