VIDEO: స్క్రాప్ దుకాణం వద్ద చెలరేగిన మంటలు

VIDEO: స్క్రాప్ దుకాణం వద్ద చెలరేగిన మంటలు

MNCL: బెల్లంపల్లి పట్టణం కాల్ టేక్స్ ప్రాంతంలోని స్క్రాప్ దుకాణం వద్ద శుక్రవారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.పెద్ద మొత్తంలో మంటలు రావడంతో చుట్టుపక్కల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పి వేశారు. నివాస గృహాలు, దుకాణ సముదాయల మధ్యలో స్క్రాప్ దుకాణం తొలగించాలని కోరారు.