VIDEO: పొరుమామిళ్ల నుంచి శబరిమల పాదయాత్ర
KDP: పోరుమామిళ్ల మండలానికి చెందిన శ్రీనివాసులు, విష్ణు వర్ధన్ రెడ్డి స్వాములు శబరిమల అయ్యప్ప స్వామి దర్శనార్థం పాదయాత్రగా బయలుదేరారు. సోమవారం ఉదయం భక్తుల జయజయధ్వానాల మధ్య పోరుమామిళ్ల నుంచి పాదయాత్రను ప్రారంభించారు. గ్రామ పెద్దలు, అయ్యప్ప భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి స్వాములకు ఆశీర్వాదాలు అందించారు.