పెంటపాడు మండలంలో పర్యటించిన JC రాహుల్

పెంటపాడు మండలంలో పర్యటించిన JC రాహుల్

W.G: పెంటపాడు మండలం వెస్ట్ విప్పర్రు రైతు సేవా కేంద్రాన్ని శనివారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ శివారు రైతులు కళ్ళేల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. దిగుబడి ఎలా వస్తుంది, రైతుల ఖాతాలో డబ్బులు పడుతున్నాయా లేదా అని ఆరా తీశారు.