VIDEO: పాలనలో తేడాను ప్రజలు గుర్తించారు: మాజీ MP

VIDEO: పాలనలో తేడాను ప్రజలు గుర్తించారు: మాజీ MP

CTT: మాజీ సీఎం జగన్ పాలనకు ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనకు ఉన్న తేడాను సంవత్సర కాలంలోనే ప్రజలు గుర్తించారని మాజీ MP రెడ్డప్ప తెలిపారు. సోమవారం వైసీపీ నాయకులతో కలిసి వెన్నుపోటు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. మునిసిపల్ చైర్మన్ అలీమ్ భాష, కొండవీటి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.