మంజీరా పైప్‌లైన్ లీకేజీపై స్పందించిన అధికారులు

మంజీరా పైప్‌లైన్ లీకేజీపై స్పందించిన అధికారులు

HYD: హఫీస్‌పేట్ డివిజన్ మంజీరా పైప్‌లైన్ రోడ్‌లో మంజీరా పైపు గత సంవత్సరం నుంచి లీకేజీ అవుతుంది. దీంతో రోడ్డుపై నీరు ప్రవహించి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేత మిద్దెల మల్లారెడ్డి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అధికారులు పైప్‌లైన్‌ను ఇవాళ పరిశీలించి వారంలోపు పరిష్కరిస్తామన్నారు.