VIDEO: వందేమాతరం గేయం ఆలపించిన కలెక్టర్
BHPL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సామూహిక వందేమాతరం గేయాలాపన కార్యక్రమం నిర్వహిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మతో పాటు అధికార యంత్రాంగం సామూహికంగా వందేమాతరం గేయాన్ని ఆలపించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి పౌరుడిలో దేశభక్తిని పెంపొందించేందుకు, గేయ ప్రాధాన్యతను వివరించేందుకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.