BREAKING: సోనియా, రాహుల్‌కు బిగ్ షాక్

BREAKING: సోనియా, రాహుల్‌కు బిగ్ షాక్

నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ ఫ్యామిలీకి కొత్త చిక్కులు వచ్చాయి. ఢిల్లీ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW) కొత్తగా FIR నమోదు చేసింది. ఇందులో సోనియా, రాహుల్‌తో పాటు ఆరుగురు వ్యక్తులు, 3 కంపెనీల పేర్లు ఉన్నాయి. ఈడీ ఇచ్చిన పక్కా సమాచారంతోనే ఈ కేసు పెట్టారు. యంగ్ ఇండియా నుంచి ఏజేఎల్‌కు నిధులు మళ్లించి, భారీగా మనీలాండరింగ్ చేశారన్నది ప్రధాన ఆరోపణ.