'స్థానిక ఎన్నికల్లో RPI పోటీ'

మెదక్: స్థానిక ఎన్నికల్లో RPI పోటీకి సిద్ధమైంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టనున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అలిగే జీవన్ తెలిపారు. బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రకుల పేదలకు అవకాశం ఇస్తామన్నారు.