ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చింతల కిషోర్

ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చింతల కిషోర్

AKP: ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నర్సీపట్నంకు చెందిన చింతల కిషోర్ ఎన్నికయ్యారు. శుక్రవారం విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. గత కార్యవర్గంలో రాష్ట్ర కార్యదర్శిగా పని చేసిన కిషోర్ ఎన్నుకున్నామని పేర్కొన్నారు.