బీజేపీ జిల్లా కోశాధికారిగా నానాజీ

బీజేపీ జిల్లా కోశాధికారిగా నానాజీ

కోనసీమ: అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ కోశాధికారిగా కాట్రేనికోన మండలం నడవపల్లికి చెందిన గ్రంధి నానాజీ నియమితులయ్యారు. ఆయన గతంలో జిల్లా ఉపాధ్యక్షులుగా పార్టీకి విశేష సేవలు అందించారు. నడవపల్లి పంచాయితీ వార్డు నంబర్‌గా కూడా ఆయన ఉన్నారు. ఈ సందర్భంగా ఆయనను బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు యనమదల వెంకటరమణ ఆదివారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు.