వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
➢ రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించాలి: CP సన్ ప్రీత్ సింగ్
➢ సర్పంచ్ పదవులన్నీ BRSకు దక్కాలంటే ప్రతి కార్యకర్త కృషి చేయాలి: ఎర్రబెల్లి దయాకర్ రావు
➢ మేడారం జాతరకు మాస్టర్ ప్లాన్: ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్