'తమ్ముడు' రిలీజ్ డేట్ ఫిక్స్

'తమ్ముడు' రిలీజ్ డేట్ ఫిక్స్

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన సినిమా 'తమ్ముడు'. ఇప్పటికే ఈ మూవీ విడుదల పలు మార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా దీని కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ ఏడాది జూలై 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలో సప్తమి గౌడ, లయ కీలక పాత్రలు పోషించారు.