అన్యాయం చేస్తే సహించేది లేదు: కేటీఆర్

అన్యాయం చేస్తే సహించేది లేదు: కేటీఆర్

TG: మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, ఇన్‌ఛార్జ్‌లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పునర్విభజన పేరిట దక్షిణాదికి అన్యాయం చేస్తే సహించేది లేదని మండిపడ్డారు. ప్రాతినిధ్యం లేదనే దక్షిణాది రాష్ట్రాలను బీజేపీ చిన్నచూపు చూస్తోందన్నారు. 50% సీట్ల పెంపు సహా ఇతర అంశాలపై బిల్లులో స్పష్టత లేదన్నారు.