'ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐని ఆదరించండి'

'ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐని ఆదరించండి'

SRPT: నిత్యం ప్రజా గొంతుకగా నిలిచే సీపీఐని ఆర్థికంగా బలపరచాలని ఆ పార్టీ నేత ధూళిపాల ధనుంజయ నాయుడు కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆరు గ్యారెంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలపై త్వరలోనే పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని వారు అన్నారు.