విజేతలకు బహుమతులు అందజేసిన సిపి

విజేతలకు బహుమతులు అందజేసిన సిపి

SDPT: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలో వివిధ పాఠశాలలో ఆన్‌‌లైన్ ద్వారా వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతగా నిలిచిన విద్యార్థులకు పోలీస్ కమిషనర్ S.M విజయ్ కుమార్ మంగళవారం బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించి, అన్ని అంశాల్లో ప్రతిభ కలిగి ఉండాలని సూచించారు.