VIDEO: బాధితురాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

VIDEO: బాధితురాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

SKLM: ఆమదాలవలస నియోజకవర్గంలో గురువారం ఎమ్మెల్యే సతీమణి, మాజీ ఎంపీపీ కూన ప్రమీల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భర్త చనిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్న కడగళ్ల ఇందుమతికి సీఎంఆర్ఎఫ్ రూపంలో రెండు లక్షల ఆర్థిక సాయం అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.