దోమకొండలో విలువ విద్య పోటీలు ప్రారంభం

దోమకొండలో విలువ విద్య పోటీలు ప్రారంభం

KMR: దోమకొండలోని గడికోటలో శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి విలువిద్య పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా విలువిద్య ఆసోసియేషన్ అధ్యక్షుడు తిరుమల గౌడ్ పోటీలను ప్రారంభించారు. పోటీలలో పాల్గొనేవారు స్నేహపూర్వకంగా మెలగాలని, ఓటమి గెలుపులను సమానంగా తీసుకుని సమాజంలో ముందుకు పోవాలని సూచించారు.