GOOD NEWS: అకౌంట్లోకి డబ్బులు విడుదల

GOOD NEWS: అకౌంట్లోకి డబ్బులు విడుదల

TG: ఉపాధి హమీ సిబ్బందికి 4 నెలల పెండింగ్ వేతనాలు విడుదలయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.62 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 3,200 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీవోలకు వేతనాలను ప్రభుత్వం వారి ఖాతాలోకి జమచేసింది.