వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే చింతమనేని

వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే చింతమనేని

ELR: ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. సోమవారం పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రజల దగ్గర నుంచి ఆయన వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పెన్షన్లు గృహ నిర్మాణ లోన్లు విషయాల్లో అధికారులు పరిష్కరించాలని కోరారు.