'ధాన్యాన్ని నచ్చిన మిల్లులకు పంపుకోవచ్చు'

'ధాన్యాన్ని నచ్చిన మిల్లులకు పంపుకోవచ్చు'

PPM: రైతులు పండించిన ధాన్యాన్ని తనకు నచ్చిన మిల్లుకు పంపుకోవచ్చని పార్వతీపురం సబ్ కలెక్టర్ ఆర్. వైశాలి స్పష్టం చేశారు. రైతు సేవ కేంద్రాల సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని కోరారు. నిర్లక్షం వహిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. గురువారం మండలంలోని పలు ధాన్యం మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.