VIDEO: ఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

VIDEO: ఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదాన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాద వివరాలను డీఎస్పీ, సీఐని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఎస్పీ సిబ్బందికి సూచించారు. మృతి చెందిన వారి వివరాలను తెలుసుకునేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.