VIDEO: శ్రీవారి కళ్యాణ మహోత్సవాల్లో నృత్యాలు
కోనసీమ: తిరుమల వాడపల్లి క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా ఆలయ సన్నిధిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శనివారం చిన్నారులతో సంస్కృత నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. 108 మంది చిన్నారులతో భారీ నృత్య బృందం ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.