ఎన్నికల సామాగ్రి పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

ఎన్నికల సామాగ్రి పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

KMR :మద్నూర్ మండలంలో సర్పంచ్ ఎన్నికల కోసం మంగళవారం వ్యవసాయ మార్కెట్ యార్థులో ఎన్నికల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రామ పంచాయతీల వారిగా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఎంపీడీవో రాణి పర్యవేక్షణలో సంబంధిత సామాగ్రి పంపిణీ అధికారులు సిబ్బంది నిన్నటి నుంచి రాత్రి వరకు ఏర్పాట్లలో నిమగ్నమైయ్యారు.