పాత నేరస్తులకు కౌన్సెలింగ్: కలెక్టర్

పాత నేరస్తులకు కౌన్సెలింగ్: కలెక్టర్

అన్నమయ్య: మదనపల్లిలో ఇవాళ పోలీసుల ఆధ్వర్యంలో 'మెగా కౌన్సెలింగ్ - పరివర్తన సదస్సు’ జరిగింది. మహిళలపై నేరాలకు పాల్పడి శిక్ష అనుభవించిన వారిలో మార్పు తీసుకురావడమే లక్ష్యమని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. కుటుంబాల కోసం మారాలని కలెక్టర్ సూచించగా, మహిళలను వేధిస్తే పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని SP ధీరజ్ హెచ్చరించారు. నిందితుల కదలికలపై 24 గంటల నిఘా ఉంటుందన్నారు.