'ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌'గా దీప్తి శర్మ

'ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌'గా దీప్తి శర్మ

భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ మహిళల ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసినందుకు 'ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌' అవార్డును గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో దీప్తి బ్యాటింగ్‌లో 58 పరుగులు చేసి, బౌలింగ్‌లో 5 వికెట్లు తీసింది. ఈ టోర్నమెంట్‌‌లో దీప్తి అత్యధికంగా 22 వికెట్లు తీసి ఆల్‌రౌండ్ సత్తా చాటింది.