VIDEO: భర్త వేధింపులతో భార్య ఆత్మహత్యాయత్నం

VIDEO: భర్త వేధింపులతో భార్య ఆత్మహత్యాయత్నం

అన్నమయ్య: మదనపల్లెలో భర్త వేధింపులను తట్టుకోలేక హీనా కౌసర్ అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మంగళవారం జరిగిన ఈ ఘటనలో అదనపు కట్నం కోసం భర్త షేక్ వసీమ్ వేధింపులకు గురిచేయడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.