ప్రభుత్వానికి SV మోహన్ రెడ్డి సవాల్
AP: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ నేత SV మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు సమీపంలో బెల్డ్‌షాపులు లేవని నిరూపించాలని డిమాండ్ చేశారు. ఏపీలో బెల్డ్‌షాపులు లేవని ప్రభుత్వం నిరూపిస్తే తాను రాజకీయాలు వదిలేస్తానని సవాల్ చేశారు. పోలీసుల అక్రమ కేసులకు వైసీపీ భయపడదని తేల్చి చెప్పారు.