'జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి'

KKD: ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 68వ వ్యవస్థాపక దినోత్సవం కాకినాడలో ఘనంగా నిర్వహించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన రాష్ట్ర ఉపాధ్యక్షుడు స్వాతి ప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్ పరశురాం రాజేష్‌లను అనపర్తి శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా స్వాతి ప్రసాద్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు.