వరల్డ్ కప్‌లో సత్తాచాటిన శ్రీచరణికి బహుమతి

వరల్డ్ కప్‌లో సత్తాచాటిన శ్రీచరణికి బహుమతి

AP: వరల్డ్ కప్‌లో సత్తాచాటిన శ్రీచరణికి రాష్ట్ర ప్రభుత్వం నగదు బహుమతి అందించింది. రూ.2.50 కోట్ల నగదు, కడపలో 1000 చదరపు గజాల విస్తీర్ణంలో ఇంటిస్థలం కేటాయించింది. అంతేకాకుండా ఆమెను రాష్ట్రంలో గ్రూప్-1 హోదాలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.