కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
* ఇల్లందకుంటలో సూర్యరథంపై భక్తులకు దర్శనమిచ్చిన సీతారామచంద్రస్వామి
* అక్రమ దందాలు, కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి బండి సంజయ్
* సైదాపూర్‌లో నిషేదిత మందులపై అవగాహన ర్యాలీ నిర్వహించిన అసిస్టెంట్ మేనేజర్ రామారావు
* జిల్లాలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి