వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

PPM: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని కుటుంబ సమేతంగా కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సోమవారం దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని, భగవంతుడిని కోరుకున్నానని ఆమె తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వంలో అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారన్నారు.