VIDEO: అల్లూరిలో 760 కేజీల గంజాయి కలకలం
అల్లూరి సీతారామరాజు జిల్లాలో శుక్రవారం భారీగా గంజాయి పట్టుబడింది. రూ. 3.76 కోట్ల విలువ చేసే 760 కేజీల గంజాయిని చింతపల్లి పోలీసు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో భాగంగా అయిదుగురు వ్యక్తులు అరెస్ట్ చేశామన్నారు. మరో ఇద్దరు పరారీ ఉన్నట్లు తెలిపారు.