అగ్నిప్రమాదంలో గాయపడిన వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే

అగ్నిప్రమాదంలో గాయపడిన వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే

RR: మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని ఆర్టీసీ సూపర్‌వైజర్స్ కాలనీ మాజీ అధ్యక్షులు వెంకటేష్ ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకుని.. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్నారు.