తల్లిపాల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

తల్లిపాల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

WNP: తల్లిపాల ప్రయోజనాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. పెబ్బేర్ PHC లో శుక్రవారం నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలకు కలెక్టర్ హాజరై మాట్లాడారు. బిడ్డ పుట్టినప్పటినుంచి 6నెలల వరకు తల్లిపాలు అందించాలన్నారు. డబ్బా పాలు కాకుండా తల్లిపాలు తాగినబిడ్డ జీవితకాలం ఆరోగ్యంగా ఉంటుందని కలెక్టర్ మహిళలకు వివరించారు.