మద్యం మత్తులో యువకులు హచ్‌చల్
HYD: అత్తాపుర్‌లో మద్యం మత్తులో యువకులు హచ్‌చల్ చేశారు. ఇంటి వద్ద మద్యం సేవించవద్దన్నందుకు ఇంటి యజమానిపై యువకులు కత్తితో దాడి చేశారు. అనంతరం ఇంటి తలుపుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఐదుగురుని అదుపులోకి తీసుకున్నారు.