బస్సు ప్రమాదంపై మాజీ ఎమ్మెల్యే దిగ్బ్రాంతి
KRNL: అరేబియా మదీనా నగరంలో బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొని 45 మంది దుర్మరణం చెందిన ఘటనపై బుధవారం వైసీపీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు ఖాదర్ బాషా, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. వారి కోసం దేశమంతా ప్రార్థిస్తోందన్నారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు.