ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

WGL: వర్ధన్నపేట(M) కేంద్రంలో రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పర్వదినం సోదరభావం, సహనం, సేవా భావానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. సమాజంలో సౌభ్రాతృత్వం, ఐక్యత పెంపొందేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహద పడతాయని తెలిపారు.