సెన్సెస్- 2027పై శిక్షణ తరగతులు

సెన్సెస్- 2027పై శిక్షణ తరగతులు

KNR: జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గృహాల గణన సెన్సెస్- 2027 శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ట్రైనర్లు వేణుగోపాల్, నాగరాజు గృహాల వివరాల సేకరణ, డేటా నమోదు విధానం, ఫీల్డ్ సమస్యల పరిష్కారంపై ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు 3 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ప్రతి ఇంటి నివాస పరిస్థితులు, తాగునీరు, ఆహారం, సౌకర్యాలపై వివరాలు సేకరించనున్నారు.