VIDEO: మేడపాడు హత్య ఘటనలో ఐదుగురు అరెస్ట్

VIDEO: మేడపాడు హత్య ఘటనలో ఐదుగురు అరెస్ట్

KKD: సామర్లకోట మండలం జి.మేడపాడు గ్రామంలో మదిన లోవలక్ష్మి దారుణ హత్యలో నిందితులైన ఐదుగురు ముద్దాయిలను అరెస్టు చేసినట్లు సీఐ కృష్ణ భగవాన్ తెలిపారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ఇరుకుటుంబాల మధ్య సరిహద్దు తగాదా కారణంగా రేగిన వివాదం హత్యకు దారి తీసిందన్నారు. వీరిపై కేసులను నమోదు చేశామన్నారు.