కాలేజీ కబ్జా స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలి: రాజగోపాల్

కాలేజీ కబ్జా స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలి: రాజగోపాల్

యాదాద్రి: కాలేజీ కబ్జా స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో రూ. 3.25 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కస్తూర్భా గాంధీ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. కళాశాల స్థలాన్ని కలియ తిరుగుతూ కబ్జా స్థలాన్ని పరిశీలించారు.