తన్మయి రిసార్ట్ సందర్శించిన మాజీ ఎంపీ

జనగామ: చిలుపూరు మండలం రాజవరం గ్రామ శివారులో ఉన్న తన్మయి రిసార్ట్‌ను బీఆర్ఎస్ రాష్ట్ర పోలీట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ మాజీ విసి ఆచార్య గోపాల్ రెడ్డి, బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు అక్కనపల్లి వెంకటేశ్వర్లు, జీడి రమేష్ బక్క నాగరాజు తదితరులు పాల్గొన్నారు