బెస్ట్ ఎంప్లయి అవార్డునందుకున్న ఈఎంటీ

బెస్ట్ ఎంప్లయి అవార్డునందుకున్న ఈఎంటీ

ప్రకాశం: గోపనబోయిన సునీత ముండ్లమూరు మండలంలోని 108ఎమర్జెన్సీ సర్వీస్ నందు ఈఎంటీగా సేవలందిస్తున్నారు. గోపనబోయిన సునీత 2025 సంవత్సరానికి గాను బెస్ట్ ఎంప్లాయిగా ఎంపికయ్యారు. ఈ అవార్డును ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ రాజబాబు సునీతకు అందించారు. సునీతను డీఏంహెచ్ఓ, తదితరులు అభినందించారు.