భారత్ విజయం.. PCBపై షెహ్‌జాద్ ఫైర్

భారత్ విజయం.. PCBపై షెహ్‌జాద్ ఫైర్

T20 WCలో భారత్ విజయం నేపథ్యంలో పాక్ మాజీ ప్లేయర్ అహ్మద్ షెహ్‌జాద్ PCBపై ఫైరయ్యాడు. పాక్ దగ్గర టాలెంట్ ఉన్నా వ్యవస్థలో లోపం ఉందని.. భారత్ దగ్గర ఆ రెండూ మంచిగా ఉన్నాయన్నాడు. ప్రిపరేషన్ పెద్ద జట్లపై చేస్తున్నందునే భారత్ టాప్‌లో ఉందని.. పాక్ మాత్రం జింబాబ్వే, ఉగాండా, కెన్యాపై విజయాలతోనే సంబరపడుతుందని మండిపడ్డాడు. క్రమశిక్షణకే BCCI ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నాడు.