తీజ్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

MDCL: ఉప్పల్ నియోజకవర్గం హబ్సిగూడలో జరిగిన తీజ్ వేడుకల్లో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనులకు తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గిరిజన సాంస్కృతిక వైభవానికి తీజ్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని, గిరిజన మహిళలు తీజ్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్నారు.