పవన్ కళ్యాణ్ ఆరోగ్య ప్రాప్తి కోసం ప్రత్యేక పూజలు

పవన్ కళ్యాణ్ ఆరోగ్య ప్రాప్తి కోసం ప్రత్యేక పూజలు

E.G: రాజానగరం కోరుకొండలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్య ప్రాప్తి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి బత్తుల వెంకటలక్ష్మి 101 కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.