పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ బాధితుడికి అందజేసిన SI

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ బాధితుడికి అందజేసిన SI

MHBD: జిల్లా వేమునూరు గ్రామానికి చెందిన రాజు ఈ నెల 7న తన మొబైల్‌ను పోగొట్టుకున్నాడు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు CEIR పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ లొకేషన్‌ను గుర్తించారు. సోమవారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్‌లో SI దీపికా రెడ్డి బాధితుడికి మొబైల్ ఫోన్‌ను అందజేశారు. ఈ సందర్భంగా పోలీసులకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు.