పీజీ వైద్య విద్య ప్రవేశాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు

పీజీ వైద్య విద్య ప్రవేశాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు

TG: పీజీ వైద్య విద్య ప్రవేశాల కోసం కాళోజీ ఆరోగ్య యూనివర్సిటీ అభ్యర్థులు నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రభుత్వం 'ఎంక్యూ1' కోటాలో స్థానిక విద్యార్థులకు రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన జీవోలకు అనుగుణంగా అభ్యర్థులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని తెలిపింది. అలాగే.. MQ2, NRI కోటా కింద కూడా అభ్యర్థులు ఈరోజు సాయంత్రం 5 గంటల్లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పింది.