విజయవంతంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

విజయవంతంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

కృష్ణా: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మచిలీపట్నంలోని 20వ డివిజన్‌లో ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు వైసీపీ ఇంచార్జ్ తిరుమల శెట్టి వరప్రసాద్ మాట్లాడుతూ.. కూటం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీపీపీ విధానం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు వైద్యవిద్యానికి దూరం అవుతారని పేర్కొన్నారు.